వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్
▪️వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లోకేశ్ పిటిషన్.
▪️ఈ నెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్.
▪️రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారు.
▪️ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారు.
▪️వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారు.
▪️ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం.
▪️చంద్రబాబును అప్రతిష్ట పాల్జేసేందుకే సినిమా తీశారు.
▪️వ్యూహం సినిమాతో జగన్ కు లబ్ధి కలిగేలా చూస్తున్నారు.
▪️వాక్ స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారు
▪️దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం.
▪️వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోంది.
▪️ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారు.
▪️లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారు.
▪️నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారు.
▪️జగన్ వెనుక ఉండి వ్యహం సినిమా తీయించారు.
▪️టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.