
Trinethram News : రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి
భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు.
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం.
విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు.
నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ.
మొదటగా జగ్గంపేట నియోజకవర్గం, గుర్రపాలెం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి.
