Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,డిసెంబరు.12,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి సా6.50 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ8.33 వరకు
యోగం:ప్రీతి సా4.00 వరకు
కరణం:బాలువ ఉ6.47 వరకు
తదుపరి కౌలువ సా6.50 వరకు
వర్జ్యo:సా4.02 – 5.42
దుర్ముహూర్తము:ఉ8.35 – 9.19 మరల మ12.15 – 12.59
అమృతకాలం:రా2.01 – 3.41
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం: 6.24
సూర్యాస్తమయం:5.23
కాలభైరవాష్టమి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Name year of Sri Vishwavasu

You cannot copy content of this page

Scroll to Top