Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,జూన్.7,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి పూర్తి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:చిత్ర ఉ10.07 వరకు
యోగం:వరీయాన్ మ12.07 వరకు
కరణం:బవ సా5.55 వరకు
వర్జ్యం:సా4.20 – 6.06
దుర్ముహూర్తము:ఉ5.28 – 7.12
అమృతకాలం:తె2.58 – 4.45
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.28
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Name year of Sri Vishwavasu

You cannot copy content of this page

Scroll to Top