Name of Telugu University ‘Suravaram’.. approved tomorrow
Trinethram News : హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది పదో షెడ్యూల్లో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇదే పేరు కొనసాగింది. పదేళ్లు పూర్తవడంతో ఇందులో రాష్ట్ర విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీచేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App