TRINETHRAM NEWS

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు విక్టరీ వెంకటేశ్ ఈ మధ్య డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మలతో కలిసి స్టెప్పులేశారు. తన మూవీ ‘ప్రేమంటే ఇదేరా’లోని నైజాం బాబులు పాటకు కాలు కదిపారు. వీరికి డైరెక్టర్ శైలేశ్ కూడా తోడయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.