
Trinethram News : నగరి పురపాలక సంఘం సంబంధించి నగరి ప్రజలకు తెలియజేయడమేమనగా శ్రీనివాస థియేటర్ దగ్గరలో ఉన్న హిందూ శ్మాశన వాటిక నందు గ్యాస్ ఇంధనం ద్వారా దహన క్రియలు మరియు కర్మక్రియలు చేయుటకు సదుపాయములు ఏర్పాటు చేయడం జరిగినది. కేవలం రూ.4000/- లు పురపాలక సంఘమునకు చెల్లించి సదుపాయములను వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
