TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను జనసేన కార్యాలయం సిద్ధం చేసింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు
సంతకాలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nagababu's nomination as MLA