TRINETHRAM NEWS

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కె మద్దతు
తేదీ : 11/02/2025. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా:(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు షేక్ .జాఫర్ చిలకలూరిపేట పట్టణం ప్రైవేట్ సంస్థ లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉమ్మడి కృష్ణ -గుంటూరు, పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పడం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సిబ్బంది సమస్యల పట్ల కృషి చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ సంబంధించి కి సంబంధించి దృష్టి సాధించాలన్నారు. ఈనెల అనగా ఫిబ్రవరి 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు పోలయ్యేలా ప్రతి ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయులు- అధ్యాపకులు చూడాలని కోరడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Music supported by Rajendra