
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పిఎఫ్ కటింగ్ స్లిప్పులు ఇవ్వాలని, ప్రతి వారం సెలవు ఇవ్వాలని, ప్రతినెల రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్, కార్మికులు రాములు బుచ్చయ్య దశరథ్ గట్టయ్య రత్నం కమలమ్మ ధర్మీపై మరియమ్మ శ్రీనివాస్ వెంకటయ్య బాబు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
