
తేదీ : 22/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమడోలు మండలం, గ్రామం లో జరుగుతున్న జాతర ఉత్సవాలలో భాగంగా సంతపేటలో గల అమ్మవార్లను పార్లమెంటు సభ్యులు పుట్టా. మహేష్ కుమార్ దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
