TRINETHRAM NEWS

Modi calls Paralympics athletes from Brunei

Trinethram News : బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పారాలింపిక్స్ క్రీడాకారులకు ఫోన్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. “బ్రూనైలో కార్యక్రమాల అనంతరం.. మన పారాలింపిక్స్ ఛాంపియన్లకు ఫోన్ చేసి అభినందించాను. తన క్రీడాకారుల పట్ల భారత్ గర్వంగా ఉంది” అని మోదీ పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi calls Paralympics athletes from Brunei