TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : Feb 26, 2025, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా, ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం ఎన్నడూ లేని విధంగా జరిగింది. అభ్యర్థుల మద్దతుగా ప్రధానపార్టీల అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రచారం చేశారు. అభ్యర్థుల భవితవ్యం మరో 5 రోజుల్లో తేలనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC election campaign over