గుంటూరు – కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తేదీ : 03/02/2025. గుంటూరు,కృష్ణ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఈసీ విడుదల చేయడం జరిగింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 10 వ తారీకు వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ ఎన్నికలు 27వ తేది న . జరుగుతాయి మార్చి 3 వ తేదీన కౌంటింగ్ జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App