
తేదీ : 08/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బరింకలపాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను.
తపన ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు , తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి. చౌదరితో కలిసి ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
