ఇందిరా మహిళ శక్తి పధకంలో భాగంగా ఫుడ్ ట్రాలీ టిఫిన్ సెంటర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా మెప్మా( పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మహిళ శక్తి ద్వార (3,00,000) మూడు లక్షల రూపాయలతో ఫుడ్ ట్రాలీ టిఫిన్ సెంటర్ని సోమవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళనువిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా బ్యాంకు రుణాలను అందజేయడం ద్వారా మహిళలు ప్రతి వ్యాపారలల్లో రాణించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కొలిపాక సరిత అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు..
ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి మార్కెట్ చైర్మన్,గౌరవ కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మెప్మా డఎంసీ సతీష్,అడఎంసీ మౌనిక మెప్మా ఆర్పీలు,ఓబీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App