విద్యారంగ బలోపేతానికి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వ హాస్టళ్ళు,అన్ని గురుకులాల్లో డైట్,కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంచిన,సందర్భంగా పరిగి మండలం విద్యారణ్యపూరిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ (TGTWR) గురుకుల హాస్టల్ ను,డిసిసి,అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డిసందర్శించి,విద్యార్థులతో కలిసి మధ్యాహ్నంభోజనం చేశారు.విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్లో ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App