సోషల్ మీడియా రాజ్ కుమార్ ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని అడ్డగుంటపల్లి ఎన్టీఆర్ నగర్ 48 వ డివిజన్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ కి కొన్ని రోజుల క్రితం బైకు యాక్సిడెంట్ కాగా మంచిర్యాల హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించినారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App