MLA Raj Thakur should be investigated on his mega scam as called by the All India Congress Committee
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలి, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి చేపట్టిన భారీ నిరసన ర్యాలీ లో పాల్గొని అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ.డి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App