
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఎన్ టి టి సి లక్ష్మి నరసింహ గార్డెన్ లో శుభ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
