
తేదీ : 31/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కామినేని. శ్రీనివాస్ కైకలూరులో ఈద్గా నందు ముస్లిం సోదరులు తో కలసి నమాజ్ లో పాల్గొన్నారు. ముస్లిం సోదరీ, సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలపడం జరిగింది.
అనంతరం అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలందరూ స్నేహభావంతో కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
