
తేదీ: 22/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి నూజివీడు మీదగా విజయవాడ బస్సు సర్వీసును చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సు సమయాలను డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు.
ఉదయం 5-30 గంటలకు జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరి 10 గంటలకు చేరుకుంటుందని , మళ్లీ సాయంత్రం. 5-00 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఇదే రూటులో రాత్రి 10- 30 గంటలకు జంగారెడ్డిగూడెం చేరుకుంటుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
