Trinethram News : Medchal : ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచు పల్లిలోని కృష్ణజా హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “ఎం.వీ.రెడ్డి డెంటల్ హాస్పిటల్” ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా హాస్పిటల్స్ పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, దుందిగల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో- ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, గాజులరామారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App