TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గం, ప్రజలకు, మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరచిన , కావలి శాసనసభ్యులు, కావ్య కృష్ణారెడ్డి, ప్రజా క్షేమమే ధ్యేయంగా , ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ అనునిత్యం ప్రజలలో మమేకమై అభివృద్ధి బాటలో నడుస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అధికారులకు అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కావలి ప్రజలు, ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ, మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy