
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన బాబు (సాయి సుకుమార్ గౌడ్) తండ్రి బొల్లెపల్లి సురేష్ ని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు గాడి తిరుపతిరెడ్డి, కొప్పుల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల కార్యదర్శి మిర్యాల అవినాష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలకుర్తి రవి సానుభూతి వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
