
త్రినేత్రం న్యూస్ 12.04.2025 – శనివారం. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో, గల గిరిజన భవన్ లో, జానపద కళాకారుల భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ముర్తుజా, ఉద్యమ కళాకారులు బొందుల శేషగిరిరావు , ఆధ్వర్యంలో 12 వ తెలంగాణ రాష్ట్ర. జానపద కళాకారుల, సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే, జారే ఆదినారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్యనాయకులు జానపద కళాకారులు తదితరులు పాల్గొన్నారు… అనంతరం అచ్యుతాపురం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో నారం లక్ష్మణ్ కళ్యాణి దంపతుల కుమారుడు వేదాంత్ కృష్ణమోహన్ మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
