
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
ములకలపల్లి మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మండలంలో పాత జిన్నెలగూడెం, రాజుపేట గ్రామాలలో నాలుగు కోట్ల తొంబై లక్షలతో నిర్మించే రెండు చెక్ డ్యామ్ లు ములకలపల్లి మండల కేంద్రంలో వైయస్సార్ నగర్ లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రాజుపేటకాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 60 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంఖుస్థాపన భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్, డి ఈ మోతిలాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, సీనియర్ నాయకులు బత్తుల అంజి , కారం సుధీర్ కుమార్, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామశాఖ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
