
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్య బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జారే
01.03.2025 – శనివారం
త్రినేత్రం న్యూస్ పామర్తి మధు జిల్లా బ్యూరో. ఎల్ఓసీ ద్వారా ఉచిత ట్రీట్మెంట్ అందేలా చేస్తా ధైర్యంగా ఉండండి
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి నియోజకవర్గం దమ్మపేట మండలానికి సంబందించిన గడ్డిపాటి హైమావతి , తాళ్ల వెంకటస్వామి నాగేశ్వరరావు(బుల్లయ్య) వివిధ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా వారిని పరామర్శించి ప్రస్తుత వారి ఆరోగ్య వివరాలు పరిశీలించి ధైర్యంగా ఉండాలని సూచించారు ట్రీట్మెంట్ వైద్యఖర్చుల కోసం భయపడవద్దన్నారు LOC ద్వారా పూర్తి చికిత్స ఉచితంగా అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
