
త్రినేత్రం న్యూస్. 28.03.2025 శుక్రవారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో, CM రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మర్యాదపూర్వకంగా కలసి అశ్వారావుపేట నియోజకవర్గంలో శాంతి ,భద్రతలు మరింత మెరుగుపరచడం కొరకు 5 మండలాలను కలిపి నియోజకవర్గ పరిధిలో DSP కార్యాలయం ఏర్పాటు.
ప్రస్తుతమున్న అశ్వారావుపేట, దమ్మపేట మండలాల CI. కార్యాలయం కొనసాగించాలని అలాగే నూతనంగా చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, మండలాల పరిధిలో CI. కార్యాలయం ఏర్పాటు, కు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందించిన అశ్వారావుపేట. శాసనసభ్యులు జారే ఆదినారాయణ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
