
త్రినేత్రం న్యూస్ 02.01.2025 బుధవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్పెషల్ డెవలప్ మెంట్ నిధులు నాలుగు లక్షల రూపాయల తో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పర్సా వెంకట్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వీరబోయిన వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సవలం కృష్ణ, మండల నాయకులు వీరబోయిన నాగేశ్వరావు, సీనియర్ నాయకులు వీరబోయిన పుల్లారావు, వీరబోయిన నాగరాజు, బొమ్మనబోయిన నాగేశ్వరావు, బన్నె నాగేశ్వరావు, జడ వెంకటేష్, వీరబోయిన బాలాజీ, పద్దం కన్నయ్య, పంచాయతీ కార్యదర్శి ధారావత్ బాలాజీ , విద్యార్థుల తల్లిదండ్రులు కార్యకర్తలు పార్టీఅభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
