TRINETHRAM NEWS

తేదీ : 02/04/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు పట్టణం పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన గుబ్బల. ఏసుబాబు కి కొత్తగా మంజూరైన డయాలసిస్ పెన్షన్ రూపాయలు పదివేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరిగిమిల్లి. రాధాకృష్ణ బాధితుడికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీలోని ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA handed over pension