
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా: కావలి. బోగోలు టిడిపి పార్టీకి చెందిన కుందుర్తి వెంకట వర ప్రసాద్, విజయ వారి మనవడు సాయి భవ్యన్ష్ ,పుట్టిన రోజు వేడుకలు,కావలి మాగుంట పార్వతమ్మ రోడ్,వ్రింద ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి విచ్చేశారు, తదుపరి కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది, బాలుడు సాయి భవ్యన్ష్ ను ఆశీర్వదించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
