TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 27 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని వడ్డీ పాలెం వీధిలోని ప్రజాపిత ఈశ్వరియ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన బ్రహ్మకుమారి కమిటీ సభ్యులు,వార్డు నాయకులు ద్వారక జ్యోతిర్లింగాలను దర్శించిన ఎమ్మెల్యే,

ఈ అవకాశం కల్పించిన బ్రహ్మకుమారికి ఎమ్మెల్యే అభినందనలు.. మహాశివరాత్రి విశిష్టతను, భగవంతుడు శివుని గురించి గొప్పగా వివరించిన, స్వామివారి సన్నిధిలో గడపడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఈ సందర్భంగా తెలియపరిచారు,ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Dagumati