TRINETHRAM NEWS

జాతీయ స్థాయి స్పీడీ సేటింగ్ పిల్లలను అభినందించిన ఎమ్మెల్యే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఇటీవల తమిళనాడులోని మధురై లో జరిగిన 24న జాతీయ స్థాయి స్పీడీ సేటింగ్ చాంపియన్ పోటీ షిప్ పోటీల్లో గోదావరిఖని పట్టణానికి చెందిన జి. సాయిరిషిక్ S/O.సి. రాజేష్ అండర్ -10 కెటగిరిలో బంగారు మరియు రజిత పథకలు సాధించాడు జీ.

అఖిరా నందన్ S/o . జి.రాజేష్ – అండర్ -8 కెటగిరిలో బంగారు పతకం మరియు రజత పథకాలు సాధించారు పిల్లలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిల్లలకి వారి చేతుల మీదుగా మెడల్స్ సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ పిల్లలు ఇద్దరు కూడా నేషనల్ నుంచి ఇంటర్ నేషనల్ స్థాయిలో జరగబోయే స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిష్ పోటీలకు ఎంపిక అయ్యారు అని శాసన సభ్యులు ఈ హార్షం వ్యక్తము చేసారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA congratulated the children