
నూతన వరుడును ఆశీర్వదించిన,ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 14 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణం 9వ వార్డులో టిడిపి పార్టీకి చెందిన పసుపులేటి కృష్ణ,పద్మావతి వారి కుమారుడు వెంకటరమణ నలుగు కార్యక్రమం శుక్రవారం వారి స్వగృహం నందు జరిగింది,ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
