TRINETHRAM NEWS

Trinethram News : సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి

బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమా తీయడమేంటి
సమాజంలో ఇలాంటివి మంచిదికాదు-మంత్రి సత్యకుమార్

జన్మించిన ఊరు, సమాజం కోసం శ్రమించే వాళ్ల కథలను..
సినిమాలుగా తీయాలి-మంత్రి సత్యకుమార్

నంద్యాలలో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పై వాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App