గుంటూరులోని నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్.
Trinethram News : గుంటూరు : విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
*సాంబార్‌లో కప్ప కనిపించిందంటూ భోజనం మానేసి నిన్న విద్యార్థినుల ఆందోళన.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App