
తేదీ : 07/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించడం జరిగింది. ఇది చూసి వాళ్లు పరుగులు తీయగా పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తుందని, కానీ నేనేమీ చేయలేను పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తాయని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు రాష్ట్రంలో అన్నిచోట్ల, మరియు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వాడుతున్నారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
