Trinethram News : బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటర్..తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్ బ్లాక్‌స్టోర్మ్ మోడల్‌ను తీసుకొచ్చింది. 3 వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్.. ప్రారంభ ధర రూ.21.24 లక్షలుగా నిర్ణయించింది. 7, 6 సీటింగ్ లను బట్టి ధరలు మారనున్నట్లు తెలిపింది. ప్రీమియం లుక్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్‌పై మూడేండ్ల వ్యారెంటీ కల్పించినట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి సతీందర్ సింగ్ బజ్వా తెలిపారు.
కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్ బ్లాక్‌స్టోర్మ్
Related Posts
Big Shock : సాప్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్
TRINETHRAM NEWS సాప్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్ Trinethram News : 2025లో మిడ్ లెవల్ సాప్ట్వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే…
తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే
TRINETHRAM NEWS తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే Trinethram News : తెలంగాణ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్…