
Trinethram News : హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు.నేడు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొంటారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
