
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న టెన్త్ క్లాస్ పరీక్షలను ఉద్దేశించి కూకట్పల్లి నియోజకవర్గం యువజన అధ్యక్షుడు ఎండి సలీం ఈ మేరకు జనతా నగర్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి వారి పరీక్షలకు అవసరమైనటువంటి కిట్స్ ను అందజేసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి మూసాపేట్ డివిజన్ యువజన అధ్యక్షుడు ఎండి ఆమేర్,బాలాజీ నగర్ డివిజన్ యూత్ అధ్యక్షుడు ఎండి సుల్తాన్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
