TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ బదిలీలు

Trinethram News : Andhra Pradesh : 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా

లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి

టెక్నీకల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్

ఎఫ్ఎస్ ఎల్ డైరెక్టర్ గా పాలరాజు

ఏసీబీ డైరెక్టర్ గా రాజ్యలక్ష్మీ

ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి

స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీ గా అంబురాజన్

గ్రేహౌండ్స్ డీఐజీ గా బాబ్జీ

ఏపీఎస్పీ డీఐజీ గా పకీరప్ప

కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్

తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు

ఏపీఎస్పీ కర్నూలు కమాండెంట్ గా దీపిక

లీగల్, హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి

సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్ రెడ్డి, శ్రీధర్

విశాఖపట్నం డీసీపీ గా కృష్ణకాంత్ పాటిల్

అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్

అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీష్

ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్ రావు

సీఐడీ ఎస్పీగా, శ్రీదేవిరావు, చక్రవర్తి

కడప ఎస్పీగా అశోక్ కుమార్

ఇంటెలిజెన్స్ ఎస్పీగా రమాదేవి

విజయవాడ డీసీపీ అడ్మిన్ గా సరిత

కాకినాడ ఎస్పీగా బిందుమాధవి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App