
సుమారు 10లక్షల మేర సామాగ్రి కాలి బూడిద
Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గూడూరు మండల కేంద్రంలో బుధువారం రాత్రి మెరుగు భరత్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌజ్ గోడౌన్‌లో
విద్యుత్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రమాదవశాత్తు మంటలు చేలరేగడంతో గదిలో ఉన్న ఎల్‌ఈడీ లైటింగ్‌వైర్లు, సర్వీసు వైర్లు, సౌండ్ సిస్టం తదితర ఎలక్ర్టికల్ సామాన్లు వివిధ సరుకులు కాలి బూడిదయ్యాయి. సుమారు 10లక్షల మేర సామాగ్రి నష్టం వాటిలిందని బాధితులు తెలిపారు…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
