ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
Trinethram News : ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి
గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న భద్రతా దళాల గాలింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App