
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లా: కావలి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, (బీద రవిచంద్ర యాదవ్, జ్యోతి), వారి కుమారుడు గోకుల్ రేశ్వంత్ వివాహము బి.పి.ఆర్, కన్వెన్షన్ లో జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి శాలతో సత్కరించి సీ.ఎం, మంత్రులతో కలిసి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
