ఏలూరికి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నేతలు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా.
పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు.జన్మదిన సందర్భంగా మార్టూరులోని ఏలూరి క్యాంప్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలాబాల వీరాంజనేయ స్వామి.రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డియర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App