TRINETHRAM NEWS

మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా..

పల్నాడు జిల్లా, కారంపూడి. నేడు జరగాల్సిన కారంపూడి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి. లింగమూర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు జరగాల్సిన ఎన్నిక ఎంపీటీసీ సభ్యులు 14 మందికి.. ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో.. రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandal vice MPP election