Trinethram News : Oct 09, 2024,
హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని స్పష్టం చేసింది. పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడుతున్న ఎవరిపై అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App