వైరల్ వీడియోపై స్పందించిన మంచు మనోజ్
Trinethram News : Dec 13, 2024,
నటుడు మంచు మనోజ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన పెద్దలతో దురుసుగా ప్రవర్తిస్తూ కనిపించారు. దీనిపై ఆయన తాజాగా స్పష్టతనిచ్చారు. తన 9 నెలల కుమార్తె వద్దకు వెళ్లనివ్వకుండా ఆపారని, అలాంటి సమయంలో తాను బలవంతంగా ప్రవేశించానని చెప్పారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App