
Trinethram News : వైస్సార్ కడప జిల్లా : వైస్సార్ కడప జిల్లా, జమ్మలమడుగు రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం 5 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.తల, మొండెం వేరయ్యాయి.వివరాలు అందుబాటులో లేవు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
